ಅರ್ಥ : వండిన అన్నాన్ని వుండలా చేసి చనిపోయిన పితరులకు వుంచేది
ಉದಾಹರಣೆ :
అతను పితరుల కొరకు పిండం చేసి కాకులు తినడం కొరకు పెట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పిండాకూడు, శ్రద్ధపిండం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पके हुए अन्न या उसके चूर्ण आदि का गोल लौंदा जो श्राद्ध में पितरों के नाम पर दिया जाता है।
उसने पितरों के लिए पिंड बनाकर कौओं के खाने के लिए रख दिया।ಅರ್ಥ : చనిపోయిన వారికి మూడు వుంటలు పెట్టడం
ಉದಾಹರಣೆ :
పిండాన్ని కాకులు తింటున్నాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది
ಉದಾಹರಣೆ :
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.
ಸಮಾನಾರ್ಥಕ : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, బొంది, మూర్తి, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।
शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।