ಅರ್ಥ : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
ಉದಾಹರಣೆ :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రవహించు, వెల్లువగట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
ಉದಾಹರಣೆ :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
ಸಮಾನಾರ್ಥಕ : జాలువారు, దిగువారు, ప్రవహించు, వెల్లువగట్టు, సాగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :