ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పారిపోవు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పారిపోవు   క్రియ

ಅರ್ಥ : వివాహమైన స్త్రీ పర పురుషునితో కలిసి పారిపోవడం

ಉದಾಹರಣೆ : సీమ తన డ్రైవరుతో లేచిపోయింది

ಸಮಾನಾರ್ಥಕ : ఉడాయించు, లేచిపోవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अपने विवाहित पति को छोड़कर स्त्री का पर-पुरुष के साथ भाग जाना।

सीमा अपने ड्राइवर के साथ उढ़र गई।
उढ़रना, भगना, भागना

ಅರ್ಥ : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం

ಉದಾಹರಣೆ : చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.

ಸಮಾನಾರ್ಥಕ : తప్పించుకొను, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు

ಅರ್ಥ : చిక్కకుండా వెల్ళిపోవడం

ಉದಾಹರಣೆ : పిల్లి ఎలకను చూసి అక్కడ నుండి పరిగెత్తింది.

ಸಮಾನಾರ್ಥಕ : పరిగెత్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत ही जल्दी-जल्दी पैर उठाकर चलना।

बिल्ली चूहे को देखते ही उसकी ओर दौड़ी।
दौड़ना, धाना, भागना

Move fast by using one's feet, with one foot off the ground at any given time.

Don't run--you'll be out of breath.
The children ran to the store.
run

ಅರ್ಥ : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం

ಉದಾಹರಣೆ : ఖైదీ జైలు నుండి పారిపోయాడు

ಸಮಾನಾರ್ಥಕ : తప్పించుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Run away from confinement.

The convicted murderer escaped from a high security prison.
break loose, escape, get away

ಅರ್ಥ : ప్రేయసి,ప్రేమికుడు కనిపించకుండా వెళ్ళిపోవడం

ಉದಾಹರಣೆ : పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరు ఇంటి నుండి పారిపోయారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

प्रेमी, प्रेमिका का छुपकर भागना।

शादी करने के लिए वे दोनों घर से भागे।
भाग जाना, भागना

Run away secretly with one's beloved.

The young couple eloped and got married in Las Vegas.
elope, run off