ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పాము ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పాము   నామవాచకం

ಅರ್ಥ : కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి

ಉದಾಹರಣೆ : పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : ఫణి, సర్పం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कुछ साँपों के सिर का वह रूप जिसमें सिर फैलकर पत्ते के आकार का हो जाता है।

नाग बीन की आवाज सुनकर अपना फन इधर-उधर घुमाने लगा।
फण, फणा, फन, स्फट, स्फटा, स्फुटा

Any body part visible externally.

external body part

ಅರ್ಥ : కడుపుతో పాకె జంతువు

ಉದಾಹರಣೆ : పాములకు సంబందించి ఎనిమిది కులాలు ఉన్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : పురుగు, సర్పం, సీదరం, హరి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कद्रु से उत्पन्न कश्यप के वंशज जिनका निवास पाताल में माना गया है और जो साँप जैसे होते हैं।

नागों के आठ कुल माने गए हैं।
कद्रुज, कद्रुसुत, नाग, पातालौका, भुजंग, भुजंगम

An imaginary being of myth or fable.

mythical being

ಅರ್ಥ : విషంతో కూడిన త్రాచు ఫణి

ಉದಾಹರಣೆ : ఆమెను పాము కాటు వేసింది.

ಸಮಾನಾರ್ಥಕ : సర్పము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का बहुत लम्बा और विषैला सर्प जो बहुत तेज़ दौड़ता है।

उसे धामिन ने काट लिया।
धर्मण, धामन, धामिन, साराम्ल

ಅರ್ಥ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.

ಉದಾಹರಣೆ : సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.

ಸಮಾನಾರ್ಥಕ : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Limbless scaly elongate reptile. Some are venomous.

ophidian, serpent, snake