ಅರ್ಥ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ಉದಾಹರಣೆ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ಸಮಾನಾರ್ಥಕ : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, శుద్ధిలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అధిక పులుపు తిన్నప్పటినుండి ఏ వస్తువునూ పళ్లతో నమలలేని వ్యక్తి
ಉದಾಹರಣೆ :
చింతపండు తిన్నప్పటినుండి నా పళ్ళు పులిసిపోయాయి
ಸಮಾನಾರ್ಥಕ : పులిసిపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
ಉದಾಹರಣೆ :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చెడిపోయిన, నాశనమైన, పాడైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.