ಅರ್ಥ : పండ్లు మొదలైనవి పాడవడం లేదా నశించడం ప్రారంభమవడం
ಉದಾಹರಣೆ :
చిన్న బుట్టలో ఉంచిన పండ్లు క్రుళ్ళిపోయాయి
ಸಮಾನಾರ್ಥಕ : కుళ్ళిపోవు, క్రుళ్ళిపోవు, చివికిపోవు, శిథిలమగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పనిచేస్తూ, చేస్తూ ఆగిపోవడం
ಉದಾಹರಣೆ :
ఈ యంత్రం చెడిపోయింది
ಸಮಾನಾರ್ಥಕ : చెడిపోవు, నాశనమవు, పనిచేయకపోవు, పాడవు, హరించుకుపోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गुण, रूप, आदि में विकार होना या खराबी आना।
यह यंत्र बिगड़ गया है।