ಅರ್ಥ : ఇప్పుడు లేక కొద్ది సమయం ముందు పుట్టినటువంటి.
ಉದಾಹರಣೆ :
ఈరోజుల్లో ఆసుపత్రులలో పిల్లలను దొంగలించడం మమూలైపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : అబ్బాయి, అబ్బిగాడు, అబ్బోడు, చంటోడు, చిన్నిగాడు, చిన్నోడు, పసికందు, పాపోడు, పిల్లగాడు, పిల్లాడు, పిల్లావాడు, పోరగాడు, బాలుడు, బుజ్జిగాడు, బుడ్డోడు, శిశువు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह जिसने अभी या कुछ समय पहले जन्म लिया हो।
आजकल अस्पताल में बच्चों की चोरी आम बात हो गयी है।ಅರ್ಥ : వైజ్ఞానిక రంగంలో అనుభవం లేని వాళ్ళు
ಉದಾಹರಣೆ :
విజ్ఞానశాస్త్రంలో మనం ఇప్పుడు పసిపిల్లలం.
ಸಮಾನಾರ್ಥಕ : పిల్లలుపిల్లవాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :