ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పలుకు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పలుకు   నామవాచకం

ಅರ್ಥ : అభిప్రాయాలను ఇచ్చి పుచ్చుకొనే ఒక సాధనము.

ಉದಾಹರಣೆ : భాష లేనిదే అభివృద్ది కష్టము.

ಸಮಾನಾರ್ಥಕ : భాషా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मुँह से निकलने वाली व्यक्त ध्वनियों या सार्थक शब्दों और वाक्यों का वह समूह जिसके द्वारा मन के विचार दूसरे पर प्रकट किये जाते हैं।

भाषा संपर्क का माध्यम है।
जबान, ज़बान, जुबान, भाखा, भाषा

A systematic means of communicating by the use of sounds or conventional symbols.

He taught foreign languages.
The language introduced is standard throughout the text.
The speed with which a program can be executed depends on the language in which it is written.
language, linguistic communication

ಅರ್ಥ : జవాబుకు వ్యతిరేకమైనది.

ಉದಾಹರಣೆ : అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అనుయోగము, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్న, ప్రశ్నము, సవాలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह बात जो कुछ जानने या जाँचने के लिए पूछी जाए और जिसका कुछ उत्तर हो।

वह मेरे प्रश्न का उत्तर न दे सका।
प्रश्न, सवाल

A sentence of inquiry that asks for a reply.

He asked a direct question.
He had trouble phrasing his interrogations.
interrogation, interrogative, interrogative sentence, question

పలుకు   క్రియ

ಅರ್ಥ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.

ಉದಾಹರಣೆ : ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु, काम आदि के बारे में बताना।

उसने कहा कि रहीम आज नहीं आयेगा।
कहना, बतला देना, बतलाना, बता देना, बताना, सूचना देना, सूचित करना

Let something be known.

Tell them that you will be late.
tell

ಅರ್ಥ : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.

ಉದಾಹರಣೆ : గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, చెప్పు, నుడువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कुछ करने का आदेश देना।

गुरुजी ने घर जाने के लिए कहा।
वह खुद कुछ नहीं करता केवल दूसरों को फरमाता है।
आज्ञा करना, आज्ञा देना, आदेश करना, आदेश देना, आर्डर देना, ऑर्डर देना, कहना, फरमाना, फर्माना, फ़रमाना, बोलना, हुक्म देना

Give instructions to or direct somebody to do something with authority.

I said to him to go home.
She ordered him to do the shopping.
The mother told the child to get dressed.
enjoin, order, say, tell