ಅರ್ಥ : పై తోలు కాగితంవలె పలచగా ఉండునది
ಉದಾಹರಣೆ :
పలచని నిమ్మపండు లో రసం ఎక్కువగా ఉంటుంది
ಸಮಾನಾರ್ಥಕ : కాగితంవంటి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దూరదూరంగా అల్లినది,
ಉದಾಹರಣೆ :
రోహన్ చాలా పలచని కుర్తా ధరించాడు
ಸಮಾನಾರ್ಥಕ : చిక్కగాలేని, సన్నని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
ಉದಾಹರಣೆ :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
ಸಮಾನಾರ್ಥಕ : కోమలమైన, సూక్ష్మమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :