ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పర్యవేక్షకుడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పర్యవేక్షకుడు   నామవాచకం

ಅರ್ಥ : ఒక వస్తువును లేదా వ్యక్తిని గుణలక్షణాలను తరచి చూసేవాడు.

ಉದಾಹರಣೆ : తనిఖీదారుడు అకస్మాత్తుగా వచ్చి కార్యాలయంలో తనిఖీ చేసి దోషులుగా దొరికిన ఉద్యోగులకు విరుద్ధమైన పనిచేసేవారుగా గుర్తించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : తనిఖీదారుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ध्यानपूर्वक निरीक्षण या अवलोकन करने वाला व्यक्ति।

निरीक्षक ने अचानक पहुँचकर कार्यालय का निरीक्षण किया और दोषी पाए गए कर्मचारियों के खिलाफ़ कार्यवाही की।
इंस्पेक्टर, नाज़िर, नाजिर, निरीक्षक, निरीक्षणकर्ता, पर्यवेक्षक

An investigator who observes carefully.

The examiner searched for clues.
examiner, inspector

ಅರ್ಥ : దృశ్యాన్ని తిలకించేవాడు

ಉದಾಹರಣೆ : నాటకం మొదలవకముందే నాటక గృహం అంతా ప్రేక్షకులతో క్రిక్కిరిసి పోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : చూసేవాడు, ప్రేక్షకుడు, వీక్షకుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जो कहीं उपस्थित होकर कोई काम, वस्तु आदि देखता हो।

नाटक शुरू होने से पहले ही नाट्य-गृह दर्शकों से खचाखच भर गया था।
आलोचक, ईक्षक, दर्शक, द्रष्टा, नाज़िर, नाजिर, पेखक, प्रेक्षक

ಅರ್ಥ : కార్యములను నిర్వహించువాడు.

ಉದಾಹರಣೆ : ఈ పని చూడటానికి పర్యవేక్ష్యకుడు వచ్చాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అధికారి, కార్యదర్శి, కార్యనిర్వాహకుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी व्यवहार, बात, काम आदि को ध्यान से देखने वाला व्यक्ति।

इस काम को देखने के लिए पर्यवेक्षक आने वाले हैं।
अधीक्षक, कार्य दर्शक, कार्य दर्शी, कार्येक्षक, पर्यवेक्षक

One who supervises or has charge and direction of.

supervisor