ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పరుగెత్తించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ಅರ್ಥ : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం

ಉದಾಹರಣೆ : శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఉరికించు, లగెత్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दौड़ाने का काम दूसरे से करवाना।

शिक्षक ने छात्रों को मैदान में दौड़वाया।
दौड़वाना, भगवाना

ಅರ್ಥ : బంతిని దూరంగా విసరటం

ಉದಾಹರಣೆ : బంతి ఆటగాళ్ళు వికెట్ ని పరుగులు తీయించారు.

ಸಮಾನಾರ್ಥಕ : ధౌడుతీయుంచు, పరుగుపెట్టించు, పరుగులుతీయించు, లగెత్తించు, వురికించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को चटकने में प्रवृत्त करना या ऐसा करना कि कुछ चटके।

गेंदबाज़ ने विकेट चटकाया।
चटकाना

Put in play with a snap.

Snap a football.
snap

ಅರ್ಥ : ఇతరులను పరుగులుతీసే విధంగా చేయడం

ಉದಾಹರಣೆ : కుక్క పిల్లిని పరిగెత్తిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పరిగెత్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दूसरे को दौड़ने या भागने में प्रवृत्त करना।

कुत्ता बिल्ली को दौड़ा रहा है।
दौड़ाना, भगाना

Go after with the intent to catch.

The policeman chased the mugger down the alley.
The dog chased the rabbit.
chase, chase after, dog, give chase, go after, tag, tail, track, trail

ಅರ್ಥ : ఉన్న ప్రదేశము నుండి పరుగులు పెట్టించుట.

ಉದಾಹರಣೆ : భారతీయ సైనికులు శత్రువులను తరిమికొట్టారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఉరికించు, తరుము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसा काम करना जिससे कोई कहीं से हट या भग जाए।

भारतीय वीरों ने शत्रुओं को भगा दिया।
भगाना

ಅರ್ಥ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం

ಉದಾಹರಣೆ : పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.

ಸಮಾನಾರ್ಥಕ : ఉరికించు, దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరువెత్తించు, లగెత్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।

चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।
दौड़ाना