ಅರ್ಥ : బంతిని దూరంగా విసరటం
ಉದಾಹರಣೆ :
బంతి ఆటగాళ్ళు వికెట్ ని పరుగులు తీయించారు.
ಸಮಾನಾರ್ಥಕ : ధౌడుతీయుంచు, పరుగులుతీయించు, పరుగెత్తించు, లగెత్తించు, వురికించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
ಉದಾಹರಣೆ :
పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉరికించు, దౌడుతీయించు, పరుగెత్తించు, పరువెత్తించు, లగెత్తించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।