ಅರ್ಥ : ఏదేని వస్తువులను మనిషి యొక్క మాటలను క్షుణ్ణంగా తెలుసుకోవడం.
ಉದಾಹರಣೆ :
కొత్త బండిని పరీక్షించడం జరుగుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : పరిశీలించుట, పరిశోధించుట, విచారించుట, శోధించుట, సంశోధించుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని సంఘటనను గూర్చి ప్రస్తావించుట.
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వము భోఫోర్స్ పై తీవ్రవిచారణ చేపట్టెను.
ಸಮಾನಾರ್ಥಕ : విచారణ చేయుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी दुर्घटना या घोटाले की जाँच करनेवाला आयोग।
सरकार ने बोफोर्स मामले की जाँच जाँच आयोग से करवाई।ಅರ್ಥ : దీర్ఘాలోచనతో చేసే పని.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
ಸಮಾನಾರ್ಥಕ : పరిశీలించుట, పరిశోధించుట, శోధనచేయుట, శోధించుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The process of giving careful thought to something.
consideration