ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పరీక్షచేయు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పరీక్షచేయు   క్రియ

ಅರ್ಥ : ఏదైనా క్రొత్త విషయాన్ని సత్యము మొదలగు వాటి గురించి తెలియజేయుట

ಉದಾಹರಣೆ : శాస్త్రవేత్తలు క్రొత్త జబ్బుల కారణాలపైన పరీక్షచేయుచున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : అన్వేషించు, పరిశీధించు, శోధించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई नई बात, तथ्य आदि का पता लगाना।

वैज्ञानिक नए रोग के कारणों पर शोध कर रहे हैं।
अनुसंधान करना, खोज करना, शोध करना

ಅರ್ಥ : ఏదైనా వస్తువును విడమర్చి చూడటం

ಉದಾಹರಣೆ : మా పనిని ఒక భాషాజ్ఞాని పరీక్ష చేస్తాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

यह देखना कि कोई काम ठीक से हुआ है या नहीं।

हमारे काम को एक भाषाविज्ञानी जाँचेंगे।
जाँच करना, जाँचना, जांच करना, जांचना

Examine carefully for accuracy with the intent of verification.

Audit accounts and tax returns.
audit, inspect, scrutinise, scrutinize

ಅರ್ಥ : ఏవైనా వస్తువులను లేదా మాటల గూర్చి సమగ్రంగా తెలుసుకునేందుకు జాగ్రత్తగా చేయుపని.

ಉದಾಹರಣೆ : ఆ సంస్థ తన ఉత్పాదక వస్తువులను పరీశీలన చేసింది.

ಸಮಾನಾರ್ಥಕ : పరిశీలన చేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

छान-बीन या जाँच-पड़ताल करने के लिए कोई वस्तु या बात अच्छी तरह देखना।

यह संस्था अपनी उत्पादित वस्तुओं की समीक्षा कर रही है।
समीक्षा करना

Observe, check out, and look over carefully or inspect.

The customs agent examined the baggage.
I must see your passport before you can enter the country.
examine, see

ಅರ್ಥ : ఒక విషయంను సత్యమా , అసత్యమా అని నిర్ణయం చేసేది”

ಉದಾಹರಣೆ : శాస్త్రవేత్తలు బ్లాక్ హాల్ మీద పరిశీలన చేస్తున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : పరిశీలన చేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय की सत्यता या असत्यता का निर्णय करना।

वैज्ञानिक ब्लैक होल के बारे में जाँच कर रहे हैं।
जाँच करना, जाँचना, जांच करना, जांचना

Confirm the truth of.

Please verify that the doors are closed.
Verify a claim.
verify

ಅರ್ಥ : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.

ಉದಾಹರಣೆ : కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పరికించు, పరిశీలనచేయు, పరిశీలించు, పరీక్షించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।

सोनार सोने की शुद्धता परखता है।
जाँच करना, जाँचना, जांच करना, जांचना, टेस्ट करना, परखना, परीक्षण करना

Put to the test, as for its quality, or give experimental use to.

This approach has been tried with good results.
Test this recipe.
essay, examine, prove, test, try, try out

ಅರ್ಥ : నిర్ధారించుకోవడం

ಉದಾಹರಣೆ : ముందుగానే నేను మంచి చికిత్స ద్వారా మంచి పధ్ధతిలో పరీక్ష చేయించుకొన్నాను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

* किसी परीक्षण से गुजरना।

पहले आप किसी अच्छे चिकित्सक से अच्छी तरह से अपना परीक्षण कराइए।
जाँच कराना, टेस्ट कराना, परीक्षण कराना

Undergo a test.

She doesn't test well.
test