ಅರ್ಥ : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
ಉದಾಹರಣೆ :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
ಸಮಾನಾರ್ಥಕ : క్షుణ్ణంగా, పరిశీలన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని విషయమునకు సంబంధించి ప్రశ్నలసూచిక
ಉದಾಹರಣೆ :
ఈ పరీక్షలోని అన్ని ప్రశ్నలను నేను వ్రాశాను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी विषय से सम्बंधित प्रश्नों की सूची।
इस प्रश्नावली के सभी प्रश्नों को मैंने हल कर दिया है।A set of questions or exercises evaluating skill or knowledge.
When the test was stolen the professor had to make a new set of questions.ಅರ್ಥ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ಉದಾಹರಣೆ :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : తనిఖీ, పరిశీలన, పరిశోధన, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.ಅರ್ಥ : ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని.
ಉದಾಹರಣೆ :
తహసిల్దారు పల్లెల విచారణకు వస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : విచారణ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी विषय से संबंधित तथ्यों के बारे में छानबीन करने का काम।
तहसीलदार गाँवों की जाँच-पड़ताल करने आ रहे हैं।ಅರ್ಥ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ಉದಾಹರಣೆ :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : టెస్టు, పరిశీలన, పరిశోధన, శోధన, సంశోధన, సమీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingಅರ್ಥ : రక్తంలోని లోటుపాట్లును తెలుసుకోవడానికి చేసే పని.
ಉದಾಹರಣೆ :
అతడు నాకు రక్త పరీక్ష చేస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Examination of tissues or liquids from the living body to determine the existence or cause of a disease.
biopsyಅರ್ಥ : వ్యక్తి యొక్క యోగ్యతని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయుపని.
ಉದಾಹರಣೆ :
రామ్ పదోవతరగతి పరీక్ష ఉత్తీర్ణత కొరకు కష్టపడ్డాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పరిక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testing