ಅರ್ಥ : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
ಉದಾಹರಣೆ :
పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : సభ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
ಉದಾಹರಣೆ :
రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.
ಸಮಾನಾರ್ಥಕ : కూటమి, సదస్సు, సమావేశం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceಅರ್ಥ : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ
ಉದಾಹರಣೆ :
రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :