ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పరిశోధించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పరిశోధించు   క్రియ

ಅರ್ಥ : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం

ಉದಾಹರಣೆ : గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : అణ్వేషించు, గుర్తించు, జాడతీయు, వెతకు, శోధించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बात-चीत करके या अन्य किसी प्रकार से पता लगाना।

गुप्तचर शत्रुपक्ष की शक्ति की टोह ले रहा है।
अहटाना, टटोलना, टोह लेना, टोहना, ठोहना, थाह लेना, थाहना

ಅರ್ಥ : తెలుసుకోవడం

ಉದಾಹರಣೆ : ఉపాధ్యాయుడు జవాబు వున్న చిన్న పుస్తకాన్ని ఇచ్చి తన కూతురిని పరీక్షించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పరీక్షించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जाँचने का काम दूसरे से करवाना।

शिक्षक ने उत्तर पुस्तिका अपनी बेटी से जँचवाया।
जँचवाना

ಅರ್ಥ : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం

ಉದಾಹರಣೆ : పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పరిశీలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।

विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।
विश्लेषण, विश्लेषण करना