ಅರ್ಥ : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
ಉದಾಹರಣೆ :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పరిష్కరణ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ಉದಾಹರಣೆ :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : తనిఖీ, పరిశీలన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.ಅರ್ಥ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ಉದಾಹರಣೆ :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : టెస్టు, పరిశీలన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingಅರ್ಥ : తర్క- వితర్కములను నిశ్చితము చేయు క్రియ
ಉದಾಹರಣೆ :
అతడు కావ్య విశ్లేషణలో నిమగ్నమైపోయాడు.
ಸಮಾನಾರ್ಥಕ : విశ్లేషణ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अनुमान और तर्क-वितर्क से यह निश्चय करने की क्रिया कि कोई बात वास्तव में कैसी हो।
वह काव्य मीमांसा में लगा हुआ है।The act of making up your mind about something.
The burden of decision was his.ಅರ್ಥ : మంచి పద్ధతిగా చూడుట
ಉದಾಹರಣೆ :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
ಸಮಾನಾರ್ಥಕ : పరిశీలన, పరీక్షించి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।