ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : -బస్సులో డబ్బులు వసూలు చేసే వ్యక్తి
ಉದಾಹರಣೆ : పరిచాలకుడు బస్సులో కూర్చొని ప్రయాణికులకు టికెట్ కొడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కండక్టర్, కండెక్టర్
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
वह व्यक्ति जो बसों में टिकट देकर किराया वसूल करता है।
The person who collects fares on a public conveyance.
ಅರ್ಥ : ఏదేని పనిని చేయించేవాడు లేక సూచనలిచ్చువాడు.
ಉದಾಹರಣೆ : మా తాత ఈ కంపెనీకినిర్వాహకుడు.
ಸಮಾನಾರ್ಥಕ : కార్యశీలుడు, నడిపించువాడు, నడుపువాడు, నిర్వాహకుడు, మేనేజరు, సంచాలకుడు, సంచాలనకర్త
वह जो किसी काम को चलाता या गति देता हो।
A person who directs and manages an organization.
ಸ್ಥಾಪನೆ