ಅರ್ಥ : వాస్తవంలో లేకపోయినా పరిచయం ద్వారా ఏర్పడిన బంధం
ಉದಾಹರಣೆ :
అతడు మాటల ద్వారా సంబంధం పెంచుకున్నఅన్నయ్య
ಸಮಾನಾರ್ಥಕ : మాటల ద్వారా సంబంధం పెంచుకున్న, ముఖపరిచయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైతే తెలుసుకొనబడిఉన్నదో.
ಉದಾಹರಣೆ :
అది నాకు తెలిసిన విషయమే.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Apprehended with certainty.
A known quantity.ಅರ್ಥ : ఎవ్వరితోనైన ముందే మాట్లాడి ఉండుట.
ಉದಾಹರಣೆ :
ఆ సభలో నాకు పరిచమైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎఱుకైన, తెలిసిన, పరిచితైన, మాలిమైన, విభావనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो जाना पहचाना हो या जिसको जाना गया हो।
वह कुछ परिचित लोगों के साथ घूम-घूमकर सबको नववर्ष की शुभकामनाएँ दे रहा है।