ಅರ್ಥ : పోటీలు, యుద్దము, ఆటలు మొదలైనవాటిలో విజయము పొందక పోవడము.
ಉದಾಹರಣೆ :
రామనాధము పేకాటలో ఐదువేలు ఓడిపోయాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అపజయము, అసఫలము, ఓటమి, ఓడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
प्रतियोगिता,युद्ध,खेल आदि में सफल न होने के कारण हाथ से उसे या उससे संबंध रखनेवाली चीज़े जाने देना।
रामनाथ जुए में पाँच हज़ार हार गया।