ಅರ್ಥ : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
ಉದಾಹರಣೆ :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
ಸಮಾನಾರ್ಥಕ : ఉపయోగం, ప్రయోజనం, ఫలం, ఫలితం, వినియోగం, సార్థకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of using.
He warned against the use of narcotic drugs.ಅರ್ಥ : ఇతరులకు మంచి చేయుట.
ಉದಾಹರಣೆ :
పరోపకారానికి మించిన ధర్మం మరొకటి లేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An activity or gift that benefits the public at large.
charity