ಅರ್ಥ : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
ಉದಾಹರಣೆ :
ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : తెర, ముసుగు, ముసుగు గుడ్డ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।ಅರ್ಥ : స్త్రీలు, పురుషులకు కనిపించకుండా వేసుకునే వస్త్రం
ಉದಾಹರಣೆ :
ఈ రోజుల్లో కూడా బురఖా సంప్రదాయం నడుస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : బురఖా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
स्त्रियों का बाहर निकलकर लोगों के सामने न होने की प्रथा।
आज भी हमारे यहाँ परदा का चलन है।