ಅರ್ಥ : బీజములోపల ఉండు పదార్థము
ಉದಾಹರಣೆ :
ఒక్కొక్క బీజము లోని పప్పు ఔషధములా పనికొస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : గింజలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రొట్టె, అన్నం మొదలైన వాటితో పాటుకలిపి తినడానికి కందిపప్పుతో చేసినటువంటి కూర
ಉದಾಹರಣೆ :
అమ్మ ఈరోజు పప్పు, అన్నం మరియు బంగాళాదుంప కూర చేసింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :