ಅರ್ಥ : వ్యవసాయ భూమిపై చేసే వసూళ్ళు.
ಉದಾಹರಣೆ :
జమిందారీ యుగములో భుమిశిస్తు ఇవ్వనిచో జమిందారులు రైతుల పొలాలను కాజేసేవారు.
ಸಮಾನಾರ್ಥಕ : పైకం, భూమిపన్ను, భూమిశిస్తు, సుంకము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationಅರ್ಥ : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.
ಉದಾಹರಣೆ :
మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.
ಸಮಾನಾರ್ಥಕ : రుసుము, శిస్తు, సుంకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationಅರ್ಥ : చెట్లపై వేసే సుంకం
ಉದಾಹರಣೆ :
ఒక ఉద్యోగి రైతుల నుండి పన్ను వసూలు చేస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxation