ಅರ್ಥ : వాహనాన్ని శుభ్రపరచుటకు మరియు బండి నడపడానికి మరియు తోడుగా వాహనంలో ఉండే వ్యక్తి
ಉದಾಹರಣೆ :
పనివాడు ఉదయమే ట్రక్కు ను శుభ్రపరుస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वाहन की साफ-सफाई और चालक की मदद के लिए वाहन पर रहनेवाला व्यक्ति।
खलासी सुबह-सुबह ट्रक की साफ-सफाई कर रहा है।ಅರ್ಥ : పని చేసే వారు
ಉದಾಹರಣೆ :
నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।
मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerkಅರ್ಥ : పని మనుషులుగా చూడటం.
ಉದಾಹರಣೆ :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
ಸಮಾನಾರ್ಥಕ : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పనిచేయు వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.
ಸಮಾನಾರ್ಥಕ : బంట్రోతు, భృత్యుడు, వట్టిదాసుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह कर्मचारी जो चपरास लगाता हो।
दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।