ಅರ್ಥ : వ్యర్థ మాటలు లేక పనికిరాని మాటలు మాట్లాడటం
ಉದಾಹರಣೆ :
అతడు చాలా నిరర్థకవాక్యములను పలుకుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అసంగతమైనమాట, ఉపయోగంలేని, నిరర్థకవాక్యం, పిచ్చితనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
ಉದಾಹರಣೆ :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
ಸಮಾನಾರ್ಥಕ : అవినీతి, దుర్లభం, నిరుపయోగం, విలువలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidnessಅರ್ಥ : ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అనర్హులైన, ఉపయోగంలేని, ఒదగని, తగని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Not meant or adapted for a particular purpose.
A solvent unsuitable for use on wood surfaces.ಅರ್ಥ : చేయడానికి యోగ్యంకానిది.
ಉದಾಹರಣೆ :
-పనికిరాని వ్యక్తికి బాధ్యతలు లేకుండా వున్నాయి.
ಅರ್ಥ : ఏ పని చేయ్యకపోవడం.
ಉದಾಹರಣೆ :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
ಸಮಾನಾರ್ಥಕ : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనిపాటలేని, వ్యర్థమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।ಅರ್ಥ : అవసరం లేని పని
ಉದಾಹರಣೆ :
వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది
ಸಮಾನಾರ್ಥಕ : అనవసరమైన, అవసరం లేని, వ్యర్థమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.ಅರ್ಥ : ప్రయోజనము లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : అనావశ్యకమైన, ఆవాంచనీయమైన, ఉపయోగంలేని, నిష్ప్రయోజనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो आवश्यक न हो।
तुम अपना समय अनावश्यक कामों में क्यों बिताते हो।ಅರ್ಥ : ప్రయోజనం లేకుండా ఉండటం
ಉದಾಹರಣೆ :
భారతదేశం అక్కరకురాని హీలను దిగుమతి చేస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : అక్కరకురాని, ఉపయోగపడని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(of stone especially) not given a finished form by or as if by hewing.
A house of unhewn grey stone roughly cemented together.ಅರ್ಥ : మాటలకు సరైన అర్థంలేకపోవడం.
ಉದಾಹರಣೆ :
పనికిరాని మాటలు వదిలేయాలి.
ಸಮಾನಾರ್ಥಕ : పొంతనలేని, వృధాప్రలాపం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो बकवास से भरा हुआ हो।
बकवासपूर्ण बातें मत करो।Having no intelligible meaning.
Nonsense syllables.