ಅರ್ಥ : చెట్టు కొమ్మలకు ఉండేవి
ಉದಾಹರಣೆ :
అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వివరణములు తెలుసుకోడానికి వివిధ ప్రశ్నలు ముద్రించబడిన పత్రం.
ಉದಾಹರಣೆ :
నేను నామ నిర్దేశ పత్రాన్ని నింపుతున్నాను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ధాతువులతో తయారుచేసిన రేకు
ಉದಾಹರಣೆ :
అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :