ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : నేలపాలు చేయడం
ಉದಾಹರಣೆ : తను చద్ది నీళ్ళను పాత్రలో నుండి పారబోస్తోంది
ಸಮಾನಾರ್ಥಕ : ఉలకబోయు, పారబోయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
गिराकर बहाना।
Pour out.
ಅರ್ಥ : చెత్తను దూరంగా వేయడం
ಉದಾಹರಣೆ : దివాళీ రోజు మా ఇంట్లోని చెత్తను బయటపడేశాను
ಸಮಾನಾರ್ಥಕ : పారేయు, విసిరేయు
व्यर्थ जानकर बाहर करना।
Remove unwanted substances from, such as feathers or pits.
ಅರ್ಥ : పనికిరాని వస్తువులను విసిరేయడం
ಉದಾಹರಣೆ : ఇంటి బయట చెత్తచెదారము వేశారు
ಸಮಾನಾರ್ಥಕ : వేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
फेंका हुआ होना।
ಅರ್ಥ : ఉన్నస్థలం నుండి పక్కకు నెట్టేయడం
ಉದಾಹರಣೆ : పిల్లాడు ఆడుతూ_ఆడుతూ ఇంకో పిల్లాన్ని పడేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : తోసేయు, దొబ్బేయు, నెట్టేయు, పడదోయు
धक्के से या ठेलकर आगे गिराना या बढ़ाना।
Move with force.
ಸ್ಥಾಪನೆ