ಅರ್ಥ : వేరొకరిని నిద్రపోయేటట్లు చేయుట
ಉದಾಹರಣೆ :
అమ్మ పిల్లాడిని పడుకోబెడుతుంది
ಸಮಾನಾರ್ಥಕ : నిద్రపుచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనిషిని లేదా వస్తువుని ఎక్కడైనా స్థిరంగా పెట్టడం.
ಉದಾಹರಣೆ :
“డాక్టర్ రోగికి పరీక్ష చేసి కట్టుకట్టి పడుకోబెట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పరుండబెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : లాలిపాడి చేసే పని
ಉದಾಹರಣೆ :
అమ్మ చీరకొంగులో నిద్రపోయే పిల్లవాడిని పడకలో పడుకోబెట్టింది.
ಸಮಾನಾರ್ಥಕ : నిద్రపుచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :