ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పడిపోవు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పడిపోవు   క్రియ

ಅರ್ಥ : ప్రమాదవశాత్తు వెనుక నుండి వాహనాలు ముందుకు పడటం

ಉದಾಹರಣೆ : అతడు ఎద్దుల బండి మీదనుండి దూరంగా పడిపోయాడు

ಸಮಾನಾರ್ಥಕ : పడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फेंका जाना।

वह बैलगाड़ी से गिरकर दूर फेंका गया।
फिंकाना, फेंकाना

ಅರ್ಥ : తక్కువ అయ్యే భావన లేక దిగే భావన.

ಉದಾಹರಣೆ : ప్రస్తుతం బంగారు రేటు పడిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : క్షీణించు, తగ్గిపోవు, తగ్గు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भाव का गिर जाना या कम हो जाना।

आजकल सोने का भाव उतर गया है।
उतरना, गिरना, घटना, लुढ़कना

Decrease in size, extent, or range.

The amount of homework decreased towards the end of the semester.
The cabin pressure fell dramatically.
Her weight fell to under a hundred pounds.
His voice fell to a whisper.
decrease, diminish, fall, lessen

ಅರ್ಥ : ద్రవ పదార్ధాలను ఒక పాత్రనుండి మరో పాత్రలోనికి వేయడం

ಉದಾಹರಣೆ : డబ్బాలోని నూనె కడాయిలోకి పడిపోయింది

ಸಮಾನಾರ್ಥಕ : దొర్లిపోవు, వులికిపోవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तरल पदार्थ का एक बरतन से दूसरे बरतन आदि में डल जाना।

पीपे का तेल कड़ाह में उँडल गया है।
उँडलना, उड़लना, ढरना, ढलना

ಅರ್ಥ : చెట్లు నెలకొరగడం

ಉದಾಹರಣೆ : పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి

ಸಮಾನಾರ್ಥಕ : తునిగిపోవు, విరిగిపోవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

काटा या छाँटा जाना।

बरसात से पूर्व ही पेड़-पौधे छँट गए हैं।
छँट जाना, छँटना, छिन्न होना

ಅರ್ಥ : పాత్రలోని వస్తువు నేలపాలు కావడం

ಉದಾಹರಣೆ : గ్లాసులోని నీళ్ళు దొర్లిపోయాయి

ಸಮಾನಾರ್ಥಕ : ఉలికిపోవు, దొర్లిపోవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गिरकर बहना।

लोटे का पानी ढरक गया।
ढरकना, ढरना, ढलकना, ढलना, ढुलना

ಅರ್ಥ : ధ్వంసం అగుట.

ಉದಾಹರಣೆ : భూకంపములో తన ఇల్లు కూలిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : కూలిపోవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ध्वस्त होना।

भूकंप में राम का मकान ढह गया।
गिर पड़ना, गिरना, ढहना

Break down, literally or metaphorically.

The wall collapsed.
The business collapsed.
The dam broke.
The roof collapsed.
The wall gave in.
The roof finally gave under the weight of the ice.
break, cave in, collapse, fall in, founder, give, give way

ಅರ್ಥ : ఏదైన కారణం వలన చెల్లాచదురుగా అగుట.

ಉದಾಹರಣೆ : బలమైన తుఫాను వలన రాముయొక్క గుడిసె కూలిపోయింది

ಸಮಾನಾರ್ಥಕ : కూలిపోవు, నాశనమగు, పాడగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तितर-बितर हो जाना।

तेज़ आँधी में राम की झोपड़ी उजड़ गई।
उजड़ना, उजरना

ಅರ್ಥ : విజయం సాధించని కారణంగా ఆటలో బయట వుండటం

ಉದಾಹರಣೆ : ఈరోజు పాకిస్థాన్‍కు నాలుగు వికెట్‍లు ఎనభైమూడు స్కోర్ పడిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : జవదాటు, తలనుగప్పు, తలనుతప్పు, తలమీరు, మితిమీరు, వినిర్గమించు, సమతిక్రమించు, హద్దుమీరు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

क्रिकेट के खेल में विकेट का गिरना यानि बल्लेबाजी करने वाली टीम के खिलाड़ी का असफल होने पर खेल से बाहर होना।

आज पाकिस्तान के चार विकेट तिरासी के ही स्कोर पर गिर गए।
गिरना

ಅರ್ಥ : ఉన్నస్థితి నుండి పక్కకు దొర్లిపోవడం

ಉದಾಹರಣೆ : పసుపు పచ్చని రంగుపైన ఎరుపు రంగు పడిపోయింది

ಸಮಾನಾರ್ಥಕ : ఒలికిపోవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक चीज़ पर दूसरी चीज़ का चिपटना या सटना।

पीले रंग पर लाल रंग चढ़ गया है।
चढ़ना

Extend over and cover a part of.

The roofs of the houses overlap in this crowded city.
overlap