ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : నరుకు పని
ಉದಾಹರಣೆ : ఇంకా ధాన్యపు కోత జరుగుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : కోయుట, తెంచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
काटना या काट-छाँट करना।
The act of cutting something into parts.
ಅರ್ಥ : బలమైన వ్యాపారాన్ని కూలద్రోయడం
ಉದಾಹರಣೆ : అంబానీ షేర్లను పడవేయడం వలన అతని బంధుల మధ్య వివాదం చెలరేగింది.
ಸಮಾನಾರ್ಥಕ : పడవేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
बल, महत्व आदि कम करना।
ಅರ್ಥ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ಉದಾಹರಣೆ : కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తుంచు, పగులగొట్టు, విరగ్గొట్టు, విరుచు
दीवार, मकान आदि को तोड़कर गिराना।
Destroy completely.
ಸ್ಥಾಪನೆ