ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పట్టుకొను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పట్టుకొను   క్రియ

ಅರ್ಥ : ఆధీనంలోనికి తీసుకొనుట.

ಉದಾಹರಣೆ : రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఖైదుచేయు, బంధించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Take into custody.

The police nabbed the suspected criminals.
apprehend, arrest, collar, cop, nab, nail, pick up

ಅರ್ಥ : ఒకరి చేతికి చిక్కడం.

ಉದಾಹರಣೆ : రెండు సంవత్సరాలుగా ఫెయిల్ అవుతున్న తన చిన్న చెల్లెలిని పెద్ద అన్న పట్టుకున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : పట్టుబడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी बात आदि में आगे बढ़े हुए के बराबर या पास हो जाना।

दो साल से फेल हो रहे बड़े भाई को उसकी छोटी बहन ने पकड़ लिया।
पकड़ना

Reach the point where one should be after a delay.

I caught up on my homework.
catch up

ಅರ್ಥ : ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినపుడు ఏదైనా వాహనాన్ని లేదా రహదారిని ఉపయోగించుకోవడం

ಉದಾಹರಣೆ : ముంబాయి వెళ్ళడానికి నేను పదింటికి రైలు అందుకున్నానుమేము అక్కడికి వెళ్ళడానికి ఒక రిక్ష పట్టుకున్నాము

ಸಮಾನಾರ್ಥಕ : అందుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कहीं जाने के लिए किसी वाहन या रास्ते का उपयोग करना।

मुम्बई जाने के लिए मैंने दस बजे की ट्रेन पकड़ी।
हमने वहाँ जाने के लिए एक रिक्शा लिया।
पकड़ना, लेना

Travel or go by means of a certain kind of transportation, or a certain route.

He takes the bus to work.
She takes Route 1 to Newark.
take

ಅರ್ಥ : చేతులతో బంధించుట

ಉದಾಹರಣೆ : ఆమె నన్ను దొంగచాటుగా పట్టుకొన్నది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कुछ करते हुए को कोई विशेष बात आने पर रोकना।

निरीक्षक ने नक़ल करते हुए परीक्षार्थी को पकड़ा।
उसने मेरी चोरी पकड़ ली।
पकड़ना

ಅರ್ಥ : ఎక్కడికైన వెళ్లాలనుకొన్నప్పుడు ఆ వాహనంలో ప్రయాణించడం

ಉದಾಹರಣೆ : దూరం పోయే కారణంగా నేను పదిగంటలు బస్సును పట్టుకోలేకపోయాను.

ಸಮಾನಾರ್ಥಕ : అందుకొను, చేరుకొను

ಅರ್ಥ : బంధించడం

ಉದಾಹರಣೆ : సిపాయి పరుగెత్తుకుంటు వెళ్ళి దొంగను పట్టుకున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पकड़ लेना।

सिपाही ने भागते हुए चोर को धर दबोचा।
धर दबोचना

Succeed in catching or seizing, especially after a chase.

We finally got the suspect.
Did you catch the thief?.
capture, catch, get

ಅರ್ಥ : చేతిలో వున్నది జారకుండా చూసుకోవడం

ಉದಾಹರಣೆ : దారిలో అవతలి గట్టు చేరడం కోసం తాతగారు పిల్లవాడి చేతిని పట్టుకున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु को इस प्रकार हाथ में लेना कि वह छूट न सके।

सड़क पार कराने के लिए दादाजी ने बच्चे का हाथ पकड़ा।
गहना, थामना, धरना, पकड़ना

ಅರ್ಥ : బాలు ముందుకుకు సాగకుండా చేయడం

ಉದಾಹರಣೆ : ఆటగాడు మైదానం నుండి బయటికి పోయే బంతిని పట్టుకున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सहसा बहुत जल्दी, तेजी या फुरती से आगे बढ़कर पकड़ना।

खिलाड़ी ने मैदान से बाहर जाते गेंद को लपका।
लपकना

Get hold of or seize quickly and easily.

I snapped up all the good buys during the garage sale.
grab, snaffle, snap up

ಅರ್ಥ : రెండు చేతుల్తో కదలకుండ చేయడం

ಉದಾಹರಣೆ : పారిపోయే కైదీని పోలీసుల యొక్క చేతుల్తో పట్టుకున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी की इच्छा के विरुद्ध उसका किसी के वश में होना।

फरार क़ैदी पुलिस के हाथों पकड़ा गया।
अरेस्ट होना, क़ैद होना, कैद होना, गिरफ्तार होना, गिरफ़्तार होना, पकड़ा जाना, बंदी होना

ಅರ್ಥ : సహాయంగా దేనినైనా తాకడం

ಉದಾಹರಣೆ : ముసలి ప్రాయంలో కర్రను పట్టుకుంటారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सहारे के लिए थामना या पकड़ना।

वृद्ध प्रायः लाठी टेकते हैं।
अभिरना, टेकना