ಅರ್ಥ : చాలా మంది ఒకేసారిగా ఇటుఅటు లేక ఒకేవైపుగా పరిగెత్తే క్రియ
ಉದಾಹರಣೆ :
బాంబు పేలుడు వదంతి వ్యాపించగానే బజారులో అందరు చెల్లాచెదురయ్యారు.
ಸಮಾನಾರ್ಥಕ : కకావికలు, చిందరవందర, చెల్లాచెదురు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A headlong rush of people on a common impulse.
When he shouted `fire' there was a stampede to the exits.