ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పగులు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పగులు   క్రియ

ಅರ್ಥ : శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం

ಉದಾಹರಣೆ : చలికాలంలో నూనె పెట్టకపోవడం వల్ల శరీరం పగిలిపో తుంది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सूखने या सिकुड़ने के कारण चिटकना या फटना।

जाड़े के दिनों में तेल आदि न लगाने से त्वचा चर्राती है।
चर्राना

ಅರ್ಥ : ఎగసిపడు

ಉದಾಹರಣೆ : ఇక్కడ అగ్నిపర్వతం పగిలింది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भेदकर वेग के साथ बाहर निकलना।

यहाँ प्रायः ज्वालामुखी फूटता है।
फूटना

Force out or release suddenly and often violently something pent up.

Break into tears.
Erupt in anger.
break, burst, erupt

ಅರ್ಥ : పట పట అను శబ్ధంతో పగులుట లేక చిరుగుట.

ಉದಾಹರಣೆ : వేడి సీసా చీలిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : చిట్లు, చీలు, పగుళ్ళువారు, పరియలగు, బేధిల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तड़ या चट शब्द के साथ टूटना या फटना।

गरम शीशा तड़क गया।
चटकना, चनकना, चिटकना, चुरकना, तड़कना, तिड़कना

ಅರ್ಥ : పాలు వేడి చేయునపుడు వాటిలో వికారము వలన పాలు, వాటిలోని నీళ్ళు వేరుగా అవడం

ಉದಾಹರಣೆ : వేసవిరోజుల్లో పాలు తరచూ విరుగుతుంటాయి.

ಸಮಾನಾರ್ಥಕ : ఇరుగు, విరుగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दूध, खून जैसे गाढ़े द्रव पदार्थ में ऐसा विकार होना जिससे उसका सार भाग अलग और पानी अलग हो जाय।

गर्मी के दिनों में दूध अक्सर फटता है।
फटना

Go sour or spoil.

The milk has soured.
The wine worked.
The cream has turned--we have to throw it out.
ferment, sour, turn, work

ಅರ್ಥ : తలనొప్పి తీవ్రంగ ఉన్నప్పుడు వాడేపదం

ಉದಾಹರಣೆ : ఈరోజు ఉదయం నా తల పగిలిపోతుంది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अत्यधिक पीड़ा होना।

आज सुबह से मेरा सर फट रहा है।
फटना

Erupt or intensify suddenly.

Unrest erupted in the country.
Tempers flared at the meeting.
The crowd irrupted into a burst of patriotism.
break open, burst out, erupt, flare, flare up, irrupt

పగులు   నామవాచకం

ಅರ್ಥ : ముక్కలుముక్కలుగా అవడం.

ಉದಾಹರಣೆ : పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం

ಸಮಾನಾರ್ಥಕ : తుత్తునియలగు, బ్రద్దలగు, భగ్నమగు, ముక్కలగు, విరుగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

टूटने की क्रिया या भाव।

टूटने से बचाने के लिए मैं मिट्टी के बर्तनों को संभालकर रखती हूँ।
टूट, टूटना, भंग, भङ्ग

The act of breaking something.

The breakage was unavoidable.
break, breakage, breaking

ಅರ್ಥ : కాలి మడమల చర్మము చీలుట

ಉದಾಹರಣೆ : శీతాకాల రోజులలో పగులు కారణముచేత తాతయ్య నడవలేకపోతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పగలటం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पैर के तलवे आदि का चमड़ा फटने का रोग।

ठंडी के दिनों में बिवाई के कारण दादीजी चल नहीं पाती हैं।
पद-दारिका, पददारिका, पाद-दारिका, पाददारिका, बिंवाई, बिवाँई, बिवाई, बिवाय

ಅರ್ಥ : ఏదైన వస్తువు రెండుగా వేరైతే వాటి మధ్యనున్న ఖాళీ ప్రదేశము

ಉದಾಹರಣೆ : భూకంపం కారణంగా భూమి అక్కడక్కడ చీలికలు ఏర్పడ్డాయి.

ಸಮಾನಾರ್ಥಕ : చీలిక, నెర్రె, బీట


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी चीज़ के फटने पर बीच में पड़नेवाली खाली जगह।

भूकंप के कारण जमीन में जगह-जगह दरार पड़ गयी है।
दरज, दरार, दर्रा, विवर, शिगा, शिगाफ, शिगाफ़

A long narrow opening.

cleft, crack, crevice, fissure, scissure