ಅರ್ಥ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ಉದಾಹರಣೆ :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తుంచు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
ಉದಾಹರಣೆ :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఓటుచేయు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :