ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పక్షి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పక్షి   నామవాచకం

ಅರ್ಥ : పావురంలాగ లేత ఏరుపు రంగులో ఉండే ఒక పక్షి

ಉದಾಹರಣೆ : వేటగాడు ఒకే గురితో గువ్వను నేలకూర్చాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గువ్వ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कबूतर की तरह का एक पक्षी जो भूरापन लिए लाल रंग का होता है।

शिकारी ने एक ही निशाने में फाख्ता को ज़मीन पर गिरा दिया।
ईंटाया, घूघी, धवँरखा, पंडक, पंडुक, पड़ुका, पण्डक, पेंड़की, पेंडुकी, फ़ाख़ता, फ़ाख़्ता, फाखता, फाख्ता

Any of numerous small pigeons.

dove

ಅರ್ಥ : రెక్కల సహాయంతో ఆకాశంలో విహరించే జీవి

ಉದಾಹರಣೆ : సరస్సు ఒడ్డున రంగు రంగుల పక్షులు కూర్చున్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : ఖగమనం, ఖచరం, గగనచరం, గూడుకానుపు, గూడుపుట్టువు, గ్రుడ్డుకానుపు, దివౌకసం, ద్యుగం, ద్యుచరం, ద్యోభూమి, ద్విజం, పక్కి, పతంగం, పిట్ట, ప్;లుకం, ప్లావి, విహంగం, విహాయసం, శకుంతలం, శకుంతి, శకుని, సరంగం, సరండం, సారసం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Warm-blooded egg-laying vertebrates characterized by feathers and forelimbs modified as wings.

bird