ಅರ್ಥ : వస్తువులు మొదలగువాటిని తయారుచేయు క్రియ
ಉದಾಹರಣೆ :
ఈ సంవత్సరం పొలంలో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయ్యింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉత్పత్తిచేయు, ఉత్పాదించు, దిగుబడి పెంచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Increase in size by natural process.
Corn doesn't grow here.ಅರ್ಥ : పండ్లను పరిపక్వం చేయడం
ಉದಾಹರಣೆ :
అతను మామిడికాయను మాగబెట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దోరగిల్లజేయు, పండబెట్టు, మాగబారజేయు, మాగబెట్టు, మాగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఉత్పత్తి చేయుట.
ಉದಾಹರಣೆ :
రైతు పొలాల్లో పంటలు పండిస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉత్పత్తి చేయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :