ಅರ್ಥ : భారతదేశంలో పంజాబ్ ప్రాంతపు భాష.
ಉದಾಹರಣೆ :
ఈ పుస్తకం పంజాబీలో రాయబడింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పంజాబ్లోబ నివసించే వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
-కొంతమంది పంజాబీలు ఈ సంస్థలో సభ్యులు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पंजाब का मूल या स्थानांतरित निवासी जिसे वहाँ की संस्कृति, धर्म, भाषा आदि विरासत में मिली हुई हो।
कई पंजाबी भी इस संस्था के सदस्य हैं।ಅರ್ಥ : పంజాబీ భాషకు సంబంధించిన
ಉದಾಹರಣೆ :
గురుముఖీ తెలియని కారణంగా నేను పంజాబీ రచనలను చదవలేను.
ಅರ್ಥ : మాతృభాషా పంజాబీయైనటువంటి
ಉದಾಹರಣೆ :
నేను పంజాబీ స్నేహితురాలు నియమిత రూపంలో గురు గ్రాంథ్ సాహెబ్ యొక్క పాట పాడాను.
ಅರ್ಥ : పంజాబ్ లో నివసించేవాడు
ಉದಾಹರಣೆ :
పంజాబీ బంధువులందరికీ వినతి, శాంతిగా వుండటానికి సహాయం చేయండి.