ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పంజా ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పంజా   నామవాచకం

ಅರ್ಥ : పండ్లు మొదలైన వాటిని లెక్కించే ఐదు వస్తువుల సమూహం

ಉದಾಹರಣೆ : ఒక పండు అరటి పండ్లు ఇవ్వండి.

ಸಮಾನಾರ್ಥಕ : ఐదింటి సమూహం, గాహీ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फल आदि गिनने का पाँच-पाँच का एक मान।

एक गाही केला दीजिएगा।
गाही, पंजा

ಅರ್ಥ : చెప్పులో కాలి వేళ్ళు కప్పబడే భాగం

ಉದಾಹರಣೆ : ఈ చెప్పుల పంజా విరిగిపోయింది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जूते का अगला भाग, जिसमें उँगलियाँ ढकी रहती हैं।

इस जूते का पंजा फट गया है।
पंजा

ಅರ್ಥ : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.

ಉದಾಹರಣೆ : ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.

ಸಮಾನಾರ್ಥಕ : చేయి, పట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पशुओं या पक्षियों का मुड़ा हुआ पंजा।

चूहा शेर के चंगुल में फँस गया।
चंगुल, चुंगल, पंजा

Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.

claw

ಅರ್ಥ : శుభకార్యాల సమయంలో గోడలపైన చేతికి రంగులద్ది వేసిన వేళ్ళు అరచేయి కలిసిన గుర్తు

ಉದಾಹರಣೆ : ఇక్కడి మా కొత్త ఇంటి పంజాను గృహప్రవేశ సమయంలో పిల్లలు పంజాను వేశారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఐదు వేళ్ళ సమూహం, చేతిగుర్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हाथ के पंजे का वह निशान या छापा जो प्रायः मांगलिक अवसरों पर दीवारों पर लगाया जाता है।

हमारे यहाँ नये घर में गृहप्रवेश के अवसर पर बेटियाँ पंजक लगाती हैं।
पंजक, पंजा

ಅರ್ಥ : కౄరమృగాల హస్తం

ಉದಾಹರಣೆ : సింహం కుందేలును పంజాతో అణచిపట్టుకుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पशुओं, पक्षियों आदि के हाथ या पैर की उँगलियों का समूह।

शेर ने खरगोश को पंजे में दबोच लिया।
पंजा

Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.

claw