ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పంజరం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పంజరం   నామవాచకం

ಅರ್ಥ : ఇనుము, వెదురు మొదలైన వాటికి లోహపు తీగలను చుట్టి దానిలో పక్షులను, జంతువులను బంధించేది

ಉದಾಹರಣೆ : చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : బోను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लोहे, बाँस आदि की तीलियों का बना हुआ वह झाबा जिसमें पक्षी, जंतु आदि बंद करके रखे जाते हैं।

तोंता पिंजरे से उड़ गया।
पंजर, पञ्जर, पिंजड़ा, पिंजर, पिंजरा, पिञ्जड़, पिञ्जड़ा, पिञ्जर, पिञ्जरा, पींजड़ा, पींजरा, पीञ्जरा

An enclosure made or wire or metal bars in which birds or animals can be kept.

cage, coop

ಅರ್ಥ : శరీరం లోపల ఉండే ఎముకల గూడు

ಉದಾಹರಣೆ : అతను సన్నగా ఉన్నాడంటే అతని అస్తిపంజరం కనిపిస్తోంది.

ಸಮಾನಾರ್ಥಕ : అస్తిపంజరం, ఎముకలగూడు, కంకాళం, కరంకం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The hard structure (bones and cartilages) that provides a frame for the body of an animal.

frame, skeletal system, skeleton, systema skeletale

ಅರ್ಥ : క్రూర జంతువులను బంధించి ఉంచే ఇనుప పంజరము

ಉದಾಹರಣೆ : బోనులో బంధించబడినందు వలన సింహము గర్జిస్తున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : ఉచ్చు, బోను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का बड़ा पिंजरा जिसमें धातु की छड़ें लगी रहती हैं।

कटहरे में कैद किए जाने पर शेर दहाड़ रहा था।
कटघरा, कटहरा

ಅರ್ಥ : పక్షులు పెంచడానికి తయారుచేయబడిన ఇనుప సాధనం

ಉದಾಹರಣೆ : సమీపంలో పంజరం నుంచి చెడువాసన వస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : బోను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पक्षियों के रहने के लिए काठ, लोहे आदि का बना हुआ ख़ानेदार घर।

पास के दरबे से बहुत बदबू आती है।
खगालय, दड़बा, दरबा, बाड़ा

An enclosure for confining livestock.

pen