ಅರ್ಥ : జిల్లాలో ఒక భాగం
ಉದಾಹರಣೆ :
అతడు ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్‍పూర్ మండలంలో నివాసం ఉన్నాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వివాదములు, గొడవలు రూపుమాపుటకు ఎన్నుకొనే ప్రజల గుంపు
ಉದಾಹರಣೆ :
పంచాయతి తీర్పును తిరస్కరించడం వలన గ్రామప్రజలు శ్యామ్ కి త్రాగునీటిని నిషేదించారు .
ಸಮಾನಾರ್ಥಕ : గ్రామపంచాయితి, పంచాయతి, సచివాలయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी विवाद या झगड़े का निपटारा करने के लिए चुने हुए लोगों का दल।
पंचायत का फैसला न मानने के कारण गाँववालों ने श्यामू का हुक्का-पानी बंद कर दिया।ಅರ್ಥ : న్యాయంచేసే సంఘము
ಉದಾಹರಣೆ :
పంచాయితి నిర్ణయము పక్షపాతరహితముగా ఉండాలి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A body of citizens sworn to give a true verdict according to the evidence presented in a court of law.
jury