ಅರ್ಥ : ఇతరుల కేసుల గురించి వకల్తా పుచ్చుకొని న్యాయస్థానంలో వాదించేవాడు.
ಉದಾಹರಣೆ :
ఈ వ్యవహారాన్ని చూచుకోవడానికి అతడు పట్టణంలోని పేరుమోసిన వకీలును నియమించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : వకీలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నల్లకోటు ధరించేవాడు.
ಉದಾಹರಣೆ :
రామ్ జెట్ మలానీ ఒక ప్రసిద్ధ న్యాయవాది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह जिसने विधि अथवा क़ानून का अच्छा अध्ययन किया हो तथा जो दूसरों के व्यवहारों के संबंध में न्यायालय में प्रतिनिधि के रूप में काम करता हो।
राम जेठमलानी एक प्रसिद्ध विधिज्ञ हैं।ಅರ್ಥ : కోర్టులో వాదించే వాళ్లు
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వం ఈసంస్థకి న్యాయవాది నుండి సమన్లు జారీ చేసి సమాధానం కోరింది.
ಸಮಾನಾರ್ಥಕ : న్యాయవాదిపని, న్యాయవాదివృత్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :