ಅರ್ಥ : తప్పు చేసేవారికి పెద్దలు ఇచ్చే తీర్పు
ಉದಾಹರಣೆ :
పండిత రామశంకర్ గారు న్యాయంలో చాలా పెద్ద ఙ్ఞాని.
ಸಮಾನಾರ್ಥಕ : చట్టం, ధర్మం, న్యాయతత్వం, న్యాయమీమాంస
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
छह दर्शनों में से एक दर्शन या शास्त्र जिसमें किसी वस्तु के यथार्थ ज्ञान के लिए मतों या विचारों का उचित विवेचन होता है।
पंडित रमाशंकरजी न्याय के बहुत बड़े ज्ञाता हैं।The branch of philosophy concerned with the law and the principles that lead courts to make the decisions they do.
jurisprudence, law, legal philosophyಅರ್ಥ : రాజనీతి బద్ధంగా పనిచేయడం.
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వం ఉగ్రవాదుల అంతాన్ని నీతి పూర్వకంగా చేయలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : నీతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कोई कार्य ठीक तरह से पूरा करने के लिए की जानेवाली युक्ति।
सरकार की आतंकवाद उन्मूलन की नीति पूरी तरह से सफल नहीं हुई।A plan of action adopted by an individual or social group.
It was a policy of retribution.ಅರ್ಥ : అన్యాయం లేనిది.
ಉದಾಹರಣೆ :
భగవంతుడు నిజాయితీ మనిషికి కూడా న్యాయం చెయ్యలేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దోషి, నిర్దోషి అని అధికారుల ద్వారా తెలియజేసేది
ಉದಾಹರಣೆ :
ఆధునిక కాలంలో న్యాయం కూడా అమ్ముడపోతుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :