ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నొక్కు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నొక్కు   క్రియ

ಅರ್ಥ : చేతులతో నరాలు తెగేలా చేయడం

ಉದಾಹರಣೆ : కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అణుచు, పిసుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु पर दबाव डालना।

पेपर को पुस्तक से दबा दीजिए नहीं तो वह उड़ जाएगा।
गुस्से में उसने मेरा गला दबा दिया।
चाँपना, चापना, दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

ಅರ್ಥ : ఎవరిదో వస్తువును మన దగ్గరనే ఉంచుకోవడం

ಉದಾಹರಣೆ : శీలా తన ఆడబిడ్డ యొక్క ఆభరణాన్ని నొక్కేసింది

ಸಮಾನಾರ್ಥಕ : దాచుకొను, దొబ్బు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अपने हाथ में आई हुई किसी दूसरे की चीज़ अपने पास रोक रखना।

शीला ने अपने ननद का गहना दबा दिया।
चाँपना, चापना, दबाना

ಅರ್ಥ : వివిధ వస్తు భాగాలను దగ్గరచేసి గట్టిగా ఉండేందుకు చేసేపని.

ಉದಾಹರಣೆ : అతడు పొందిన యంత్రం యొక్క భాగాలను బిగించాడు

ಸಮಾನಾರ್ಥಕ : అణచు, బిగించు, బిగిచ్చు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पुर्जों को दृढ़ करके बैठाना।

वह पाना से मशीन के पुर्जों को कस रहा है।
कसना

Tighten or fasten by means of screwing motions.

Screw the bottle cap on.
screw

ಅರ್ಥ : అనిచి_అనిచి పెట్టడం

ಉದಾಹರಣೆ : ఆ గోనెసంచి లో పత్తిని నొక్కి పెడుతున్నారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कसकर भरा होना।

यह बोरा रूई से ठँसा हुआ है।
ठँसना, ठसना

ಅರ್ಥ : పైకి ఉబికిన దానిని లోపలికి ఒత్తుట

ಉದಾಹರಣೆ : డాక్టర్ చేతికి లేచిన గడ్డను నొక్కి మందువేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : అణుచు, అదుము, ఒత్తు, పిసుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उभरे, फूले या उठे हुए तल को भीतर की ओर दबाना।

डॉक्टर ने हाथ के बढ़े हुए फोड़े को पिचकाया।
पिचकाना, बिठाना, बैठाना

ಅರ್ಥ : ఒక వస్తువుపై ఒత్తిడి తీసుకొని రావడం

ಉದಾಹರಣೆ : కంప్యూటర్ ఆన్ చేయడం కొరకు గోలూ దాని బటన్‍ను నొక్కాడు

ಸಮಾನಾರ್ಥಕ : అదుము, అముకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पर किसी ओर से इस प्रकार ज़ोर पहुँचाना कि उसे पीछे हटना पड़े।

कम्प्यूटर चालू करने के लिए गोलू ने उसका बटन दबाया।
दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

ಅರ್ಥ : చేతి వ్రేళ్లతో ఎవరి శరీరాన్నైనా చర్మం పట్టుకొని వత్తడం.

ಉದಾಹರಣೆ : అతను నన్ను గోళ్లతో గిల్లాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గిచ్చు, గిల్లు, నులుము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अँगूठे और तर्जनी से किसी के शरीर का चमड़ा पकड़कर दबाना।

उसने मुझे चिकोटी काटी।
चिकोटना, चिकोटी काटना, चिहुँटना, चुटकी काटना, चुटकी लेना, चूँटी काटना, चूँटी भरना, बकोटना

Squeeze tightly between the fingers.

He pinched her behind.
She squeezed the bottle.
nip, pinch, squeeze, tweet, twinge, twitch