ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నైపుణ్యం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నైపుణ్యం   నామవాచకం

ಅರ್ಥ : ఒక పనిని క్రమపద్ధతిలో చేసి సాధించే క్రియ

ಉದಾಹರಣೆ : అతని కార్యసాధక శక్తితో ఆ ఇల్లు పడిపోకుండా రక్షించబడింది.

ಸಮಾನಾರ್ಥಕ : కార్యసాధకశక్తి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

काम बनाने या सँवारने की क्रिया।

उनकी कारसाज़ी से यह घर टूटते-टूटते बचा।
कारसाज़ी, कारसाजी

ಅರ್ಥ : మానవుని యొక్క తెలివి, అనుభవము తెలుసుకోవడం.

ಉದಾಹರಣೆ : పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల యోగ్యతను పరీక్షిస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : అర్హత, చాతుర్యం, చాలిక, దిట్టుతనం, నిపుజాత, నిపుజాత్వం, నేరిమి, పటిమ, పస, ప్రావీణత, యోగ్యత, సమర్థన, సామర్థ్యము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ज्ञान, अनुभव, शिक्षा आदि की दृष्टि से वह विशेषता या गुण जिसके आधार पर कोई किसी कार्य या पद के लिए उपयुक्त समझा जाता है।

प्रतियोगी परीक्षाओं के द्वारा विद्यार्थियों की योग्यता परखी जाती है।
अर्हता, इल्मीयत, इस्तेदाद, उपयुक्तता, काबिलियत, काबिलीयत, क्षमता, माद्दा, योग्यता, लियाकत, लियाक़त, सलीक़ा, सलीका, सामर्थ्य, हुनर

An attribute that must be met or complied with and that fits a person for something.

Her qualifications for the job are excellent.
One of the qualifications for admission is an academic degree.
She has the makings of fine musician.
making, qualification

ಅರ್ಥ : ప్రావీణ్యుడయ్యే స్థితి లేక భావము

ಉದಾಹರಣೆ : వృక్షశాస్త్రం లో రాము యొక్క ప్రావీణ్యం అందరిని ప్రభావితం చేస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : చతురత్వం, చాతుర్యం, జాణతనం, దిట్టతనం, నిపుణత్వం, నేర్పరితనం, నేర్పు, ప్రావీణ్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

विशेषज्ञ होने की अवस्था या भाव।

वनस्पति विज्ञान में राम की विशेषज्ञता सबको प्रभावित करती है।
विशेषज्ञता

The special line of work you have adopted as your career.

His specialization is gastroenterology.
specialisation, specialism, speciality, specialization, specialty

ಅರ್ಥ : ఏదైన పని చేయడానికి గల సామర్థ్యం.

ಉದಾಹರಣೆ : అతనికి న్యాయవాది అయ్యే అర్హత ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : అర్హత, నిపుణత, పస, ప్రావీణ్యం, యోగ్యత


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पद, कार्य आदि के लिए योग्य होने की अवस्था या भाव।

पात्रता के कारण उसे अध्यापक का पद मिला।
पात्रता, पात्रत्व, भाजनता, योग्यता

ಅರ್ಥ : ఏదైనా చేయగలిగే శక్తి

ಉದಾಹರಣೆ : నీ సామర్ధ్యం ఏంటంటే నేను నిన్ను చూసి భయపడుతున్నాని.

ಸಮಾನಾರ್ಥಕ : సమర్ధత, సామర్ధ్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कुछ कर सकने की शक्ति।

तुम्हारी औकात ही क्या है कि मैं तुमसे डरूँ।
इख़्तियार, इख्तियार, औकात, निष्क्रय, बिसात, सामर्थ, सामर्थ्य, सामर्थ्य शक्ति, हैसियत

The quality of being capable -- physically or intellectually or legally.

He worked to the limits of his capability.
capability, capableness

ಅರ್ಥ : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.

ಉದಾಹರಣೆ : క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.

ಸಮಾನಾರ್ಥಕ : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।

क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।
खेल-कूद में निपुणता के लिए अभ्यास आवश्यक है।
उस्तादी, काबिलीयत, कार्यकुशलता, कुशलता, कौशल, दक्षता, निपुणता, नैपुण्य, पटुता, प्रवीणता, प्रावीण्य, महारत, युक्ति, विचक्षणता, सिद्धि, सुघड़ई, सुघड़ता, सुघड़पन, सुघड़ाई, सुघड़ापा, सुघरई, सुघरता, सुघरपन, सुघराई, स्किल

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill

నైపుణ్యం   విశేషణం

ಅರ್ಥ : ఏదైనా ఒక విషయంలో ఆరితేరడం

ಉದಾಹರಣೆ : అక్కడ ఆత్మవిషయకమైన నైపుణ్యం గల పురుషుల సమ్మేళనం వుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय को भली-भाँति जानने वाला।

यह आध्यात्म के विशेषज्ञ पुरुषों का सम्मेलन है।
आप्त, विशेषज्ञ