ಅರ್ಥ : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
ಉದಾಹರಣೆ :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
ಸಮಾನಾರ್ಥಕ : చతురుడు, నిపుణుడు, విశేషజ్ఞుడు, సమర్థుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expertಅರ್ಥ : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
ಉದಾಹರಣೆ :
క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
ಸಮಾನಾರ್ಥಕ : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillಅರ್ಥ : విద్యలో ప్రావీణ్యమున్నవాడు
ಉದಾಹರಣೆ :
ఈ రోజు సభలో చాలా మంది పండితులు ప్రసంగించారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఙ్ఞాని, పండితుడు, విద్వాంసుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :