ಅರ್ಥ : సూర్యుని ప్రకాశానికి అడ్డు
ಉದಾಹರಣೆ :
బాటసారి చెట్టునీడలో సేదతీరుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Relative darkness caused by light rays being intercepted by an opaque body.
It is much cooler in the shade.ಅರ್ಥ : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
ಉದಾಹರಣೆ :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
ಸಮಾನಾರ್ಥಕ : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఆభాతి, ఛాయ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Shade within clear boundaries.
shadowಅರ್ಥ : ఎండలో వున్నప్పుడు మనలాంటి ఆకారమే మరొకటి
ಉದಾಹರಣೆ :
ఆ ఇద్దరు స్నేహితులు ఒకరికొకరు నీడలా వుంటారు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రతిబింబం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :