ಅರ್ಥ : నీచమైన ప్రవృత్తిగలవాడు, చెడ్డ ప్రవర్తన కలవాడు
ಉದಾಹರಣೆ :
అతడు అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి.
ಸಮಾನಾರ್ಥಕ : దుర్మార్గుడైన, దుష్టుడైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
ಉದಾಹರಣೆ :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దుర్మతైన, దుర్మార్గమైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, పాపాత్ముడైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।ಅರ್ಥ : పాపాలు చేసేవాడు
ಉದಾಹರಣೆ :
ధర్మ గ్రంధాలలో వర్ణించబడినదేమంటే అప్పుడప్పుడూ భూమిపైన పాపం ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు దేవుడు అవతారమెత్తి పాపంచేసిన వ్యక్తులను సంహరిస్తాడు
ಸಮಾನಾರ್ಥಕ : అధర్మాత్ముడైన, దోషియైన, పతితుడు, పాపకర్ముడైన, పాపాత్ముడైన, పాపి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो पाप करता हो या पाप करने वाला।
धार्मिक ग्रंथों में वर्णित है कि जब-जब पृथ्वी पर पाप बढ़ता है,तब-तब प्रभु अवतार लेकर पापी व्यक्तियों का संहार कर देते हैं।ಅರ್ಥ : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
ಉದಾಹರಣೆ :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Morally bad in principle or practice.
wicked