ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : నీచ స్థితిలోని భావన
ಉದಾಹರಣೆ : నీచత్వంలో పైకి ఎగసినా సమాజాన్ని వికసింపజేస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అధమత్వం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
अधम या नीच होने की अवस्था या भाव।
The quality of being morally wrong in principle or practice.
ಅರ್ಥ : దుర్జనుడు కావడానికి ఉండే లక్షణాలు
ಉದಾಹರಣೆ : దుర్మార్గం నుండి బయట పడండి
ಸಮಾನಾರ್ಥಕ : అధమత్వం, అసాధుత్వం, దుర్మార్గం, దుష్టత్వం, దౌర్జన్యం, పోకిరితనం, మ్లేచ్చత
दुर्जन होने की अवस्था या भाव।
ಅರ್ಥ : హీనమైన భావన.
ಉದಾಹರಣೆ : అతను చేయు పనులకు నీచత్వం ఒక నిదర్శనం.
ಸಮಾನಾರ್ಥಕ : అపకృష్టం, క్షుద్రం, తుచ్ఛం, నికృష్టం, నీచం, హీనం
निकृष्ट होने की अवस्था या भाव।
The quality of being cheaply imitative of something better.
ಸ್ಥಾಪನೆ